వికృతమాల యందు నెలకొనియున్న సంతాన వేంకటేశ్వర స్వామి వారికి రేపు అనగా 08.01.2017 న వైకుంఠ ఏకాదశి భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కలిగిచ్చాలని సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు శ్రీ పసుపులేటి.హరిప్రసాద్ గారి మనసంకల్పంతో సదరు గుడిని ప్రాచూర్యంలోకి తీసుకోని రావాలని సంకల్పంతో విశేష పుష్పాలతో ఆలయంలో అలంకరించి వైకుంఠద్వారము ఏర్పాటు చేయడం జరిగినది చాలా అద్భుతంగా వున్నది.
మనము సదరు దేవాలయం ను సందర్షించి స్వామి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ
ఓం నమో వెంకటేశాయ:
మీరు తిలకించి అందరికి భాగస్వామ్యం చేయగలరని మనవి.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాధికాలని,తిరుపతి
No comments:
Post a Comment