శ్రీ హనుమంతుని ద్వాదశ నామములు
ప్రతిరోజూ మనము బయటకు వెళ్ళేటప్పుడు (అనగా ఏ పని మీద వెళ్ళినా ) ఈ క్రింద రాసిన హనుమంతుని పన్నెండు నామములు మనసులో చదువుకుంటూ వెళ్ళేతే అటువంటివారికి సర్వత్ర విజయము కలుగును..
హనుమాన్ అంజనాసూను: - వాయుపుత్రో మహాబల:
రామేష్ఠ: ఫల్గుణి స్సఖ: - పింగాక్షో అమిత విక్రమ:
ఉదధిక్రమణస్చైవ - సీతాశోక వినాశక:
లక్ష్మణ: ప్రానదాతాచ - దసగ్రీవస్య దర్పహా
ద్వాదశైతాని నామాని - కపీంద్రస్య మహాత్మన:
స్వాపకాలే పఠే నిత్యం - యాత్రాకాలే విశేషత:
తస్య మృత్యుభయం నాస్తి - సర్వత్ర విజయీభవేత్
ఈ నామములు రాత్రి పడుకునేముందు చదువుకుంటే ఏ భయము లేకుండా వుంటుంది.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

No comments:
Post a Comment