శౌనక మహర్షి విరచిత శ్రీ గర్భరక్షా స్తోత్రం
ఏహ్యేహి భగవాన్ బ్రహ్మన్ ప్రజా కర్తా, ప్రజా పతే
ప్రగృహ్షీణివ బలిం చ ఇమం ఆపత్యాం రక్ష గర్భిణీమ్. II 1 II
అశ్వినీ దేవ దేవేసౌ ప్రగృహ్ణీతమ్ బలిం ద్విమం
సాపత్యాం గర్భిణీమ్ చ ఇమం చ రక్షతాం పూజ యనయా II 2 II
రుద్రాశ్చ ఏకాదశ ప్రోక్తా ప్రగృహనంతు బలిం ద్విమం
యుష్మాకం ప్రీతయే వృతం నిత్యం రక్షతు గర్భిణీమ్. II 3 II
ఆదిత్య ద్వాదశ ప్రోక్తా ప్రగ్రహ్ణీత్వం బలిం ద్విమం
యుష్మాగం తేజసాం వృధ్య నిత్యం రక్షత గర్భిణీమ్. II 4 II
వినాయక గణాధ్యక్షా శివ పుత్రా మహా బల
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం సపత్యాం రక్ష గర్భిణీమ్. II 5 II
స్కంద షణ్ముఖ దేవేశా పుత్ర ప్రీతి వివర్ధన
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం సపత్యాం రక్ష గర్భిణీమ్. II 6 II
ప్రభాస, ప్రభవశ్శ్యామా ప్రత్యూషో మరుత నల దృవూ ధురా ధురశ్చైవ
వసవోష్టౌ ప్రకీర్తితా ప్రగ్రహ్ణీత్వం బలిం చ ఇమం నిత్యం రక్ష గర్భిణీమ్. II 7 II
పితుర్ దేవీ పితుశ్రేష్టే బహు పుత్రీ మహా బలే భూత శ్రేష్టే, నిశావాసే
నిర్వృతే, శౌనక ప్రియే ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం సపత్యాం రక్ష గర్భిణీమ్. II 8 II
రక్ష రక్ష మహాదేవ, భక్తానుగ్రహకారక
పక్షి వాహన గోవిందా సపత్యాం రక్ష గర్భిణీమ్. II 9 II
** పై స్తోత్రమును ప్రతీ రోజూ పూజా మందిరంలో, అమ్మ వారికి కొంచెం పళ్ళు, పాలు లేదా ఏదైనా పదార్ధం నివేదన చేసి, ఈ గర్భరక్షా స్తోత్రం క్రింద తెలిపిన విధంగా చదువుకోవాలి.
· 2వ నెలలో, మొదటి రెండు శ్లోకములు – రోజూ 108 సార్లు
· 3వ నెలలో, మొదటి మూడు శ్లోకములు – రోజూ 108 సార్లు
· 4వ నెలలో, మొదటి నాలుగు శ్లోకములు – రోజూ 108 సార్లు
· 5వ నెలలో, మొదటి ఐదు శ్లోకములు – రోజూ 108 సార్లు
· 6వ నెలలో, మొదటి ఆరు శ్లోకములు – రోజూ 108 సార్లు
· 7వ నెలలో, మొదటి ఏడు శ్లోకములు – రోజూ 108 సార్లు
· 8వ నెలలో, మొదటి ఎనిమిది శ్లోకములు – రోజూ 108 సార్లు
· 9వ నెలలో, మొదటి తొమ్మిది శ్లోకములు – రోజూ 108 సార్లు
మీ
వేద,శాస్త్ర, స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

No comments:
Post a Comment