*శీఘ్ర వివాహం కొరకు 41 రోజులు ప్రతి రోజూ ఉదయం భక్తితో పారాయణం చేయాలి.*
*శ్రీ సుబ్రహ్మణ్య షోడశ నామ స్తోత్రం :*
అస్య శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామస్తోత్ర మహామంత్రస్య అగస్త్యో భగవానృషిః అనుష్టుప్ఛందః సుబ్రహ్మణ్యో దేవతా జపే వినియోగః |
ధ్యానమ్ |
షడ్వక్త్రం శిఖివాహనం త్రినయనం చిత్రాంబరాలంకృతాం |
శక్తిం వజ్రమసిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకమ్ ||
పాశం కుక్కుటమంకుశం చ వరదం హస్తైర్దధానం సదా |
ధ్యాయేదీప్సితసిద్ధిదం శివసుతం స్కందం సురారాధితమ్ || ౧ ||
ప్రథమో జ్ఞానశక్త్యాత్మా ద్వితీయః స్కంద ఏవ చ|
అగ్నిగర్భస్తృతీయస్తు బాహులేయశ్చతుర్థకః
గాంగేయః పంచమః ప్రోక్తః షష్ఠః శరవణోద్భవః |
సప్తమః కార్తికేయశ్చ కుమారశ్చా ష్టమస్తథా |
నవమః షణ్ముఖః ప్రోక్తః తారకారిః స్మృతో దశ |
ఏకాదశశ్చ సేనానీః గుహ్యో ద్వాదశ ఏవ చ |
త్రయోదశో బ్రహ్మచారీ శివతేజశ్చతుర్దశః |
క్రౌంచదారీ పంచదశః షోడశః శిఖివాహనః |
షోడశైతాని నామాని యో జపేద్భక్తిసంయుతః |
బృహస్పతిసమో బుద్ధ్యా తేజసా బ్రహ్మణస్సమః ||
కవిత్వే చ మహాశస్త్రే జయార్థీ లభతే జయం |
కన్యార్థీ లభతే కన్యాం జ్ఞానార్థీ జ్ఞానమాప్నుయాత్ ||
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ ధనమశ్నుతే |
యద్యత్ప్రార్థయతే మర్త్యః తత్సర్వం లభతే ధృవమ్ ||
ఇతి శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రం.
*సేకరణ :*
*_ వి.యస్.పి.పి.*
*-తిరుపతి*-
No comments:
Post a Comment