Showing posts with label యెల్లపెద్ది లక్ష్మీనరసింహ రావు గారు స్వర్గస్థులైనారు.. Show all posts
Showing posts with label యెల్లపెద్ది లక్ష్మీనరసింహ రావు గారు స్వర్గస్థులైనారు.. Show all posts

Thursday, 16 March 2023

వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్ వ్యవస్థాపకులు, ఇది వరకటి కార్యదర్శి


సభ్యులందరికి మరియు బ్రాహ్మణ బంధువులు అందరికి శుభోదయం

 మిమ్మలని డిష్ట్రబ్ చేసినందులకు మన్నించాలి.
 
మన వేద,శాస్త్ర,స్మార్త పురోహిత పరిషత్, శాంతినగర్,ఖాధికాలని, తిరుపతి వ్యవస్థాపకులు మరియు ఇదివరకటి పరిషత్ కార్యదర్శి గౌరవ శ్రీ యెల్లే పెద్ది లక్ష్మీనరసింహారావు గారు ఈ రోజు (16.03.2023) ఉదయం 3.30 గంలకు వైకుంఠ ప్రాప్తి పొందారు( స్వర్గస్థులైనారు) ఈ రోజు మధ్యహాన్నం 3.00 గలకు గోవిందదామం( కరకం బాడీ రోడ్డు నందు గల) కార్యక్రమము జరుగునని తెలియపరచడమైనది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగానని ఆ కలియుగ వెంకటపతి వారిని ప్రార్ధిస్తూ
వి.యస్.యస్.పి.పి
శాంతి నగర్,ఖాధికాలని
తిరుపతి